Latest News

Tips of Healthy Life

loading...
1.నిద్ర లేవగానే రెండు అరచేతులను కాసేపు చూసి మీ ముఖాన్ని రుద్దండి.
2.మీ నాసికారంధ్రాల్లోంచి ఎటువైపునుండి శ్వాస భయటకు వస్తుందో ఆ వైపు కాలుని ఓం లక్ష్మి నారాయణాయ నమః అని తలచు కొని కింద పెట్టండి.
3.మీ వంట పూర్తయిన తర్వాత మొదటిముద్ద ఆవుకి ,కుక్కకి లేదా కాకులకు తీసి పక్కన పెట్టండి.
4.మీ ఇంట్లో ధాన్యం పట్టించేముందు దాంట్లో కొంచెం గోధుమలు కలిపి పట్టించండి.
5.శనివారం ఎంతవీలైతే అంత నల్ల శెనగలు మీ ఆహారంలో ఉండేట్టు చూడండి.
6.మీ యింటి వంటగదిలో ఒక నల్ల తుమ్మచెట్టు ముక్కని దారంతో వేలాడదీయండి.
7.మీకు వీలైనప్పుడల్లా చీమలకు బెల్లం.లేదా చక్కెర వేయండి.
8.మీ ఇంట్లో ఉన్న దేవతా చిత్రాలు అలాగే దివంగత వ్యక్తుల ఫోటోలపై అష్టగంధాన్ని నీటితో కలిపి చిలకరించండి.
9.సంధ్యాసమయంలో ఇంటి సుహాసిని ఖచ్చితంగా దీపం వెలిగించండి.ఉదయం ఇంటి యజమాని వెలిగించాలి.
10.ఇంటినుండి యజమాని ఉదయాన్నే బయటకు వెళ్ళేముందు ఖచ్చితంగా ఇల్లు వాకిలి ఊడ్చండి.అలాగే కొంచెం బెల్లం ముక్కలేదా గ్లాస్ మంచినీళ్ళు తాగి బయటకు వెళ్ళండి.
11.తెల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల లక్ష్మీ దేవత ప్రసన్నమౌతుంది,
12.పేదవారికి భోజనం ,గుడ్డలు ఇవ్వడానికి ప్రయత్నించండి.అలాగే వికలాంగులకు సేవ చేసుకోండి. శని దేవుని అనుగ్రహం పొందండి.
13.ధనానికి సంభందించిన ఏవైనా పనులు సోమవారం పెట్టుకోండి.
14.ఉద్యోగ సంబందించిన పని మీద బయటకు వెళ్ళేముందు ఎవరైనా కొన్ని నల్లమినుములు తీసుకొని వెళ్ళేవారిపైనుండి ఐదుసార్లు తిప్పి పక్కన వేయండి.
15.చలికాలం వీలైతే నల్లటి గొంగళ్ళను రాత్రి రోడ్డు పై పడుకున్న అనాథల పై కప్పండి.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.