loading...
కరోనా అనునది ప్రాణము లేని ఒక అచేతన స్థితిలో ఉన్న ప్రోటీన్ పదార్థపు కణము, దీని పైన క్రొవ్వు పదార్థము వొక పొరలా యేర్పడి వొక పౌడరు లా వుంటుంది. ఇతర వాటిలా కాక యీ కణము కొంత బరువు కలిగి వుండటం తో గాలిలో యెగురలేదు. భూమిపై పడిపోతుంది.
ఇది నిర్జీవ కణం. ఒక స్త్రీ అండాశయం లో నిర్జీవ అండం యెలా 14 రోజులు వుండి, వీర్య కణం తో జీవకణం గా మారి, కణ విభజన మొదలవుతుందో, యీ కరోనా నిర్జీవ కణం కూడా 14 రోజులు నిర్జీవ కణం గానే వుండి, యీ మధ్యలో ఎప్పుడైతే మానవుని శరీరం లోని "చీమిడి" తో సంపర్కమవుతుందో మవుతుందో, దానిలో కణ విభజన ఆరంభమవుతుంది. మన ముక్కు లోని చీమిడి లో కల ప్రోటీన్ ధాతువులు దీనికి మూలాధారం. మన కంటి 'కలక' లేక 'పుసిలి' కానీ, ముక్కులోని 'చీమిడి' కానీ, నోటిలోని 'గళ్ళ' కానీ దానికి దొరికితే వెంటనే నిముషాలలో కొన్ని వేల, లక్షల లో కణ విభజన జరిగి శ్వాస కోశాలలో చేరి, వూపిరి తిత్తులలోని రక్తనాళాలను ఆక్రమించి మన శరీరానికి ప్రాణవాయువును నిరోధిస్తుంది. దీని కారణంగా, రోగి ప్రాణవాయువు అందక మరణిస్తాడు. దీని విస్తరణ కు పడిశాన్ని వుధృతం చేసికుంటుంది.
రోగిష్టి తుమ్మినపుడూ, దగ్గినపుడూ, వారి చీమిడి ద్వారా, కఫము ద్వారా, యీ రోగ కణాలు ఎచ్చటంటే అచ్చట పడతాయి. మనం దగ్గరగా వుంటే మనపై పడవచ్చు. లేక అవి తుంపరలుగా వేటిపైనన్నా పడివుంటే, ఆయా పదార్థ లక్షణములను బట్టి వాతావరణం లోని వేడిని స్వీకరించు సామర్థ్యాన్ని బట్టి అవి 4 గంటల నుండీ 24 గంటల వరకూ శక్తివంతమై ఉండగలవు. అంటే వేడికి దీనిపై వున్న క్రొవ్వు పొర కరగి పోయి నిర్వీర్యమై పోతుంది.
ఇప్పటి వరకూ యీ వ్యాధి విజృంభించిన దేశాలన్నీ దరిదాపు శీతల ప్రదేశాలే. వేడి తక్కువ ప్రాంతాలు కావటం తో, దీనిపై గల క్రొవ్వు పొర కరగడానికి హెచ్చు ఆస్కారం లేక పోవడం వొక కారణం.
ఈ మధ్య సమయం లో వాటిని మనం స్పర్శించిన చో అవి మనకు అంటుకొన గలవు. సర్వ సాధారణంగా మనం మన చేతుల తోనే స్పర్శించుతాము కావున మన అరచేతులకు, వ్రేళ్ళకు అంటుకొన గలవు. సర్వ సాధారణంగా మన చేతులతో మన కళ్ళను, ముక్కును, నోటిని స్పర్శించడం సహజం. ఇలా యీ రోగ కణాలు ఎక్కడికైతే చేరకూడదో అచ్చటికి సులభంగా చేరిపోతాయి.
ఒక్కసారి అవి మన కంటి కలకను కానీ, చిమిడిని లేక ముక్కులోని పొక్కులను కానీ, మన నోటిలోని గళ్ళను కానీ చేరాయో, యిక వాటిని నిరోధించటం అసాధ్యం. ఇవి సర్వ సాధారణంగా అందరిలో ఎల్లవేళలా ముఖ్యంగా ముసలి వారిలో వుంటాయి కళ్ళ కలక ను చేరితే వెంటనే అది కంటి నీరుగా వృధ్ధి చెంది, ముక్కు ప్రక్కగా జారి, ముక్కు ద్వారా విజృంభిస్తుంది.
దీనికి ఇంతవరకూ మందు కనుగొన లేకున్నా, దీనికి గల కొన్ని బలహీనతలను ఆసరాగా చేసికొని మనలను మనం రక్షించు కొనవచ్చు.
దీనికి ఇంతవరకూ మందు కనుగొన లేకున్నా, దీనికి గల కొన్ని బలహీనతలను ఆసరాగా చేసికొని మనలను మనం రక్షించు కొనవచ్చు.
అదియేలా?
దీనికి రక్షక కవచం దీనిపైనున్న క్రొవ్వు పదార్ధం. ఈ క్రొవ్వు పదార్థాన్ని మనం తొలగించి నట్లయితే దీనిని నిర్వీర్యం చేయవచ్చు.
సాధారణంగా క్రొవ్వు పదార్థం వేడికి కరగి పోతుంది. లేక 'సబ్బు' నురుగుకు కరగి పోతుంది. సర్వ సాధారణంగా మన ఇళ్లలో చేతికి కాని, పాత్రలకు కానీ పట్టిన జిడ్డు (క్రొవ్వు పదార్థం)ను తొలగించడానికి మనం సబ్బు పదార్థాలు వాడుతాం. దీనికి కూడా అంతే.
మన శరీరాన్ని, తల వెంట్రుకలతో సహా సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో, రోజుకు 2-3 పర్యాయాలు బాగా తల స్నానం చేయడం తో మన శరీర భాగాలను అంటుకున్న యీ కరోనా కణము పైగల క్రొవ్వు కరగి పోయి నిర్వీర్యమై పోతుంది. అటు తరువాత బాగా కొబ్బరి నూనెను శరీర భాగాలకు రుద్దుకుంటే, ఒకవేళ మన శరీర భాగాలపై యీ రోగ కణాలు మరలా పడ్డా, అందులో చిక్కుకుని బయటకు రాలేని స్థితి ఏర్పడుతుంది. మరు స్నాన శుభ్రత లో వీటిని నిర్వీర్యం చేయవచ్చు.
వీటి మధ్య లో అనేక పర్యాయాలు మన చేతులను 38 డిగ్రీలు అంతకన్నా హెచ్చు వేడి నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో వొక నిముషం పాటు శుభ్ర పరచుకుంటే, మనం ధరించే వస్త్రాలను, కర్చీఫులను, మాస్కులను పై లాగే శుభ్ర పరచుకుంటే, యీ వ్యాధి కణాలపై వున్న క్రొవ్వును కరిగించి దానిని నిర్వీర్యం చేయవచ్చు. కానీ యెట్టి పరిస్థితులలో కానీ యీ కణం మన ముఖానికి చేర కూడదు. కంటి కలక తో కానీ, ముక్కు చీమిడి లేక పొక్కులతో కానీ, నోటి గళ్ళ తో కానీ సంపర్క మైతే దానిని అడ్డుకొనటం అసాధ్యం.
loading...
No comments:
Post a Comment