Latest News

5వ తేదీనే దీపాలు వెలిగించడం ఎందుకు.....?

loading...
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎదుర్కుంటున్న విపత్తుకు కారణం డిసెంబర్ లో షష్ఠగ్రహ కూటమి ప్రభావం, ప్రమిదలు వెలిగించడం ద్వార అనుకూల శక్తి వెలువడుతుంది, పూర్వం రోజులలో కలరా, ప్లేగు లాంటి అంటు వ్యాధులు ప్రబలినప్పుడు ప్రతీ గ్రామస్థులు తమ గ్రామాల చుట్టు మంటలు వేసి క్రిములను వైరస్  ను నాశనం చేసేవారు అలాగే ఇప్పుడు దీపాలు ఒకే సారి  దేశవ్యాప్తంగా ఒకే సమయంలో వెలిగించడం ద్వార దుష్టశక్తులను  నశింపచేయడం దీపాల కాంతి ద్వారా వెలువడే అనుకూల (పాజిటివ్) శక్తి వాతావరణంలో వున్న వైరస్ ని నిర్వీర్యం చేస్తుంది, ఆదివారం ద్వాదశి తిథి పుబ్బ నక్షత్రం (సింహరాశి) ఆ సమయంలో ఆవాల నూనే, నువ్వుల నునే లేదా ఆవు నేయ్యి(రిఫైన్డ్ నూనే మాత్రం వాడరాదు)తో ప్రమిదలు వెల్గించడం ద్వార సూర్యడు అత్యంత శక్తి వంతుడు అయ్యి ఆరోగ్యాన్ని కలుగ చేస్తాడు అలాగే శని సంతుష్టుడు అవుతాడు.

ఇక ఇదే సమయం ఎందుకు, 9 గంటలకు 9 నిముషాలకు మరియు 5వ తేదీ 4వ నెల (5+4=9) పూర్తి తేదీ చూస్తే 5-4-2020 అంటే = 4, రాహు సంఖ్య 4 వైరస్ లను ప్రభలింప చేసేది రాహు ఆయనను శాంతింప చెయ్యడం కూడ అవుతుంది మరియు కుజుడి సంఖ్య 9 అయన క్లిష్టసమయాన్ని ఎదుర్కునే దైర్యం ను ఇస్తాడు.  సంఖ్య శాస్త్రం ప్రకారం 9కి ప్రత్యేక స్థానం వుంది అన్ని కూడా 9నే సూచిస్తూ ఉన్నాయి. 

ప్రతి ఇంటిలో 9 గంటలకు 9 నిముషాలు 9 సెకండ్లు పాటు  9 దీపాలు వెలిగిస్తే కోట్లాది దీపాల కాంతి ఆకాశంలోకి ప్రవేశించి అది ఫోటాన్ శక్తి మారి 9 (నవ) గ్రహాలను అత్యంత శక్తి వంతులుగా మార్చి ప్రతికూల పరిస్తుతులను బలహీన పర్చి అనుకూల పరిస్థితులలోకి మారుస్తుంది, అంటే  ఒకే సమయానికి అందరం కలిసి కోటాను కోట్ల దీపాలు వెలిగించడం ద్వారా ఉత్పన్నమయ్యే బ్రహ్మాండమైన అమోఘమైన అనుకూల శక్తితో అన్ని గ్రహాల సమతుల్యం జరిగి ఈ విపత్తు నుండి బయట పడవచ్చు. మనం కేవలం దీపాలు వెలిగించడం ద్వార మన కుటుంబాన్ని దేశాన్ని కాపాడుకుందాం.

                                                                                                             Contact

Gyana Chandra Mamidi
Astrology and Vastu consultant
08886622046 

loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.