loading...
05-2020- రాత్రి 9 గంటలికి 9 నిముషాలపాటు దీపం వెలిగించాలి.
అంటే 5+2+0+2+0=9 రాత్రి 9కి 9నిముషాలు అంతా 9 అమ్మవారి సంఖ్య
5 వ తారీకు 4 వ నెల .. 5+4=9 సమయం రాత్రి 9 గంటలు.. దీపాలు పెట్టవలసిన సమయం 9 నిమిషాలు. అధి దేవత - యముడు. తొమ్మిదిని మృత్యుంజయ సంఖ్యగా భావిస్తారు. సంఖ్యా శాస్త్రంలో తొమ్మిదవ అంకెను 'బ్రహ్మసంఖ్య' దైవసంఖ్య; వృద్ధిసంఖ్య మరియు పురాణ సంఖ్య అని కూడా పేరు ఉంది. బిడ్డ తల్లి గర్భంలో ఉండేది 270 రోజులు. 2+7+0 = 9. నవమాసాలు పెరిగేది తల్లి గర్భము లో మనిషి శరీరానికి ఉన్న రంధ్రాలు కూడా 'తొమ్మిది'. సర్పానికి తప్ప సృష్టిలోని దీక్ష ప్రతి ప్రాణికి తొమ్మిది రంధ్రాలు ఉండవలసిందెనట.
కలియుగం పొడుగు 4,32,000 సంవత్సరాలు. ఈ సంఖ్యలో అంకెల మొత్తం 9. ద్వాపర యుగం పొడుగు దీనికి రెండింతలు, అనగా 8,64,000 సంవత్సరాలు. ఈ సంఖ్యలో ఉన్న అంకెలని కలపగా 18, వీటిని కలపగా 9. ఇదే విధంగా త్రేతాయుగం, కృతయుగం. ఈ నాలుగు యుగాల కాలం అయిన ఒక మహాయుగంలో 43,20,000. ఈ సంఖ్యలో అంకెలని కూడగా 9. ఒక కల్పంలో 71 మహాయుగాలు కనుక కల్పంలో 30,67,20,000 సంవత్సరాలు. ఇందులో ఉన్న అంకెలన్నీ కలిపితే 18, వీటిని కలిపితే 9.
నవగ్రహాలు.. నవ రత్నాలు . .. మహాభారతంలోని పర్వాలు 18, మహాభారత యుద్ధ దినాలు 18, మహాభారత సైన్యం 18 అక్షహిణులు. బగవద్గీత అద్యాయలు 18. (ఒకటి ఎనిమిది కిలిపితే తొమ్మిది అవుతుంది కదా!) భగవాన్ వ్యాసమహర్షి రచించిన పురాణాలు కూడా 18. సరిగ్గా రాత్రి 9 గంటలు.. వేదాలలో 9 కి ఎంతో ప్రత్యేకత ఉంది.. గ్రహాలు 9.. కావున . కరెక్ట్ గా 9 నిమిషాలు కరెంట్ తీసేసి అంధకారం చేయడం వలన క్రిమిలకు ఏమి జరుగుతుందో అర్థం కాదు.
ఇంకొక విషయం: ఆ రోజు ఆదివారం మరియు వామన ద్వాదశి, మఖ, పుబ్బ నక్షత్రము లు (సింహరాశి) లో సంచరించున్న సమయం లో దీపం పెడితే సూర్య గ్రహానికి సంబంధించిన వారం,రాశి కనుక భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఆరోగ్యం కుదుట పడి చెడు దగ్దం అవుతుంది అని శాస్త్ర వచనం. అమ్మవారి ఉపాసన మార్గం లో ఉండేవారికి అర్ధం అవుతుంది. ఆ సమయంలో ఆవాల నూనే, నువ్వుల నునే లేదా ఆవు నేయ్యి(రిఫైన్డ్ నూనే మాత్రం వాడరాదు)తో ప్రమిదలు వెల్గించడం ద్వార సూర్యడు అత్యంత శక్తి వంతుడు అయ్యి ఆరోగ్యాన్ని కలుగ చేస్తాడు అలాగే శని సంతుష్టుడు అవుతాడు.
ప్రతి ఇంటిలో 9 గంటల 9 నిమిషాల 9 సెకన్లకు 9 దీపాలు వెలిగిస్తే ప్రతి దీపం యొక్క వెలుగు ఆకాశం లోకి విడుదల అవుతుంది, ఇలా విడుదల అయినా అన్ని దీపాల వెలుగులు ఫోటాన్ శక్తులు గా మారుతాయి. అప్పుడు 9 ( నవ) గ్రహాలు అన్నీ ఒకదానితో ఒకటి కలిసి ప్రయాగ అనే కక్ష్య లోకీ వస్తాయి, అలా రావడం వల్ల నవ గ్రహాలు అత్యంత శక్తివంతంగా తయారవుతాయి.
అవి ప్రయాగ కక్ష్య లో తిరగడం వల్ల ఒకేసారి కొన్ని కోట్ల దీపాల వెలుగుల వల్ల 33 కోట్ల దేవతలు రాహుకేతువుల నుండి విముక్తులై ఆ ఫోటాన్ శక్తిని క్వాంటం శక్తిగా, ఆ క్వాంటం శక్తి అటామిక్ ఎనర్జీ గా మారుస్తారు. ఆ అటామిక్ ఎనర్జీ యే కరోనాను చంపుతుంది.
ఇంకొక విషయం: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 5 న రాత్రి 9.00 PM కి అందరూ లైట్స్ (బల్బులు) ఆఫ్ చేసి, కరోనా మహమ్మారి పోరులో అందరినీ ఎకం చేయడానికి దీపాలు వెలిగించమని పిలుపు ఇవ్వడం జరిగింది..
దేశం మొత్తం అందరూ ఒకేసారి లైట్స్ ఆఫ్ చేయడం వల్ల కేవలం లైటింగ్ లోడ్ మాత్రమే ఒకేసారిగా పడిపోవడం వల్ల విద్యుత్ వ్యవస్థ గ్రిడ్ కుప్పకూలే అవకాశం ఉండదు. విద్యుత్ గ్రిడ్ ఆపరేటర్లు పడిపోయిన డిమాండ్ ను మెనేజ్ చేస్తారు.
కానీ ఆ టైమ్ లో కేవలం లైట్స్ మాత్రమే ఆఫ్ చేసి ఫ్యాన్స్, ఎసిలు, కూలర్స్, ఫ్రిజ్, టీవిలు, కంప్యూటర్లు లాంటివి ఆఫ్ చేయకుండా ఆన్ లోనే ఉంచండి తద్వారా కేవలం లైటింగ్ లోడ్ మాత్రమే తగ్గడం వల్ల విద్యుత్ వ్యవస్థ గ్రిడ్ ను మెనేజ్ చేయడం ఈజీ అవుతుంది. రైతులు కూడా అగ్రికల్చర్ పంపు సెట్లు అవసరం ఉంటే ఆన్ లోనే ఉంచండి.
Contact
Gyana Chandra Mamidi
Astrology and Vastu consultant
08886622046
loading...
No comments:
Post a Comment