Latest News

నిత్యము మరియు సమస్యలు వచ్చినప్పుడు పఠించవలసిన స్తోత్రము..ప్రార్దనలు...!!

loading...
ఉదయం నిద్ర లేచిన తరువాత....
"కాశ్యాం దక్షిణ దిగ్భాగే కుక్కుటో నామ వై ద్విజ
తస్య స్మరణ మాత్రేణ దుస్స్వప్న శ్శుభదో భవేత్"

ఉదయం భూప్రార్ధన...
“సముద్రమేఖలే దేవి పర్వతస్తన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే”

మానసిక శుద్ది..
“అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాంగతోపినా
య:స్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచి:”

ఉదయం కరదర్శనం.........
“కరాగ్రే వసతే లక్ష్మీ: కరమద్యే సరస్వతి
కరమూలేతు గోవింద: ప్రభాతే కరదర్శనం”

స్నాన సమయంలో...
“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు”

భోజనానికి ముందు....
"అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే
జ్ణాన వైరాగ్య సిద్ద్యర్దం భిక్షాందేగి కృపాకరి
అన్నం బ్రహ్మారసోవిష్ణుః భోక్తాదేవో మహేశ్వరః
ఇతి స్మ్రరన్ ప్రభుంజాన: దృష్టిదోషై: నలిప్యతే"

భోజన తరువాత....
అగస్త్యం కుంభకర్ణంచ శమించ బడభానలనం
అహారపరిమాణార్దం స్మరమిచ వృకోదరం

ప్రయాణ సమయంలో 21 పర్యాయములు...
“గచ్చ గౌతమ శీఘ్రంమే ప్రయాణమ్ సపలం కురు
ఆసన శయనం యానం భోజనం తత్ర కల్పయ"

అన్ని ఆరోగ్య సమస్యలకు ప్రతి నిత్యం108సార్లు..
“ఓం నమో పరమాత్మనే పరబ్రహ్మ మమ శరీరే పాహీ కురుకురు స్వహా"
మరియు "క్రీం అచ్యుతానంత గోవింద”

విద్యాప్రాప్తి కోరకు ప్రతి నిత్యం 28 సార్లు..
"ప్రాచీసంధ్యా కాచిదంతర్నిశాయా: ప్రజ్ణా దృష్టే రంజన్అ శ్రీరపూర్వా
వక్రీవేదాన్ పాతుమే వాజివక్ర్తా వాగిశాఖ్యా వాసుదేవస్య మూర్తిః
ప్రణతాజ్ణానసందోహ ధ్వాంత ధ్వంసనకర్మఠం
నమామి తురగ్రీవ హరీం సారస్వత ప్రదం
శ్లోకద్వయం మిదం ప్రాతః అష్టావింశతి వారకం
ప్రయతః పఠతే నిత్యం కృత్న్సా విద్యా ప్రసిద్ద్యతి"

విద్యార్జన లేక ఉద్యోగ నిమిత్తం నివాసానికి దూరంగ ఉన్నప్పుడు మానసిక..ఆరోగ్య సమస్యలు లేకుండ ఉండటానికి పఠించాల్సిన మంత్రం..
“గచ్చ గౌతమ శీఘ్రంత్వం గ్రామేషు నగరేషు చ
ఆశనం వసనం చైవ తాంబూలం తత్ర కల్పయ.

ప్రారంబించిన పనిని విజయవంతంగ పూర్తి చేయడానికి మంత్రాన్ని ప్రతి దినం1008 సార్లు..
"ఓం నమో మహామాయే మహా భోగదాయిని హూం స్వాహా"
చేపట్టిన కార్యంలో, పోటి పరీక్షలోను విజయం సాదించడానికి మంత్రాన్ని ప్రతి దినం 1008సార్లు..
"శ్రీ రామ జయరామ జయజయ రామరామ"
అన్ని సమస్యలకు నిత్యం సూర్యోదయానికి
సూర్య నమస్కారం ఉత్తమం..
"ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ:"

ఉద్యోగంలో ఉన్నతి కొరకు, పై అదికారుల అబిమానం మరియు తన వద్ద పనిచేయువారి సహకారం లబించాలంటె క్రింది మంత్రాన్ని ప్రతి దినం గంట సమయం పఠించాలి
"ఓం హ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ మమ గృహే పూరయ పూరయ దూరయ దూరయ స్వాహా" మరియు / లేక “శ్రీ రాజ మాంతాంగై నమ:”

ఉత్తమ భర్తను పొందుటకు ఈమంత్రాన్ని ప్రతి దినం
108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి..
“హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియా
తధామాం కురు కళ్యాణి కాంత కాంతం సుదుర్లభమ్”

ఉత్తమ భార్యను పొందుటకు ఈమంత్రాన్ని ప్రతి దినం
108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి..
“పత్నీం మనోరమాందేహి మనోవృత్తాను సారిణీమ్
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్”

వివాహాం తోందరగా జరగడానికి ఈమంత్రాన్ని
108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి..
“ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని
వివాహాం భాగ్యమారోగ్యం శీఘ్రలాభంచ దేహిమే”

అమ్మాయిలకు వివాహాం తొందరగా జరగడానికి
ఈమంత్రాన్ని ప్రతి దినం108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి..
“కాత్యాయని మహామాయే మహాయోగినదీశ్వరీ
నందగోపసుతం దేవిపతిం మేకురుతేనమ:
పతింమనోహరం దేహి మనోవృత్తానిసారిణం
తారక దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం
పత్నీమనోరమాం దేహి మనోవృత్తానిసారిణం
తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం”

అబ్బాయిలకు వివాహాం తొందరగా జరగడానికి
ఈమంత్రాన్ని ప్రతి దినం108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి..
“విశ్వాసో గందర్వరాజ కన్యాం సాలంకృతాం
మమాబీప్సితాం ప్రయచ్చ ప్రయచ్చ నమః”

స్త్రీల కు వైవాహీక జీవన సౌఖ్యం కొరకు ఈమంత్రాన్ని
ప్రతి దినం108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి..
"హరిస్త్వా మారాధ్య ప్రణిత జనసౌభాగ్య జననీం
పురానారి భూత్వా పురరిపుమపి క్షోభమనయత్
స్మరోపిత్వాం వత్యా రతినయన లేహ్యేన వవుషా
మునీనాప్యంత: ప్రభవతి మోహాయ మహతామ్"

వైవాహీక జీవన సౌఖ్యం కొరకు దంపతులు ఇరువురు
ఈమంత్రాన్ని ప్రతి దినం 108 పర్యాయాలు పఠించాలి..
"శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకళ్యాణ గుణాభిరామః
సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు
హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియే
తధామాం కురు కళ్యాణి కాంత కాంతాం సుదుర్లభాం"

కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయు భర్తను మార్చుకోవడానికి ఈమంత్రాన్ని ప్రతి దినం108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి..
“ఓం క్లీం త్రయంబకం యజామాహే సుగంధీం పతిర్వర్దనమ్
పతిం ఉర్వారుకవ బంధతృతి మోక్ష మామృతాత్ క్లీం”

కుటుంబంలొ వచ్ఛు సమస్యలు తొలగి సౌఖ్యంగ ఉండడానికి ఈమంత్రాన్ని ప్రతి దినం1008 సార్లు..
"ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ" లేక
"సదాశాంతా సదాశుద్దా గృహచ్ఛిద్ర నివారిణి
సత్సంతానప్రదారామా గ్రహోపద్రవనాశిని"

కుటుంబ సమస్యలతో దూరమైన భర్తను పొందడానికి ఈమంత్రాన్ని ప్రతి దినం108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి..
:ఓం నమో మహాయక్షిణ్యై మమపతిం
మే వశ్యం కురు కురు స్వహా”

ఆరోగ్య సమస్యలు లేని గర్భధారణకొరకు ప్రతి నిత్యం
108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం..
“ఓం దేవకిసుత గోవింద జగత్పతె
దేహిమే తనయం కృష్ణ త్వామహాం శరణాగత:”

సుఖ ప్రసవం కొరకు ప్రతి నిత్యం108 పర్యాయాలు..
ఆస్తి గోదావరీ జలతీరే జంభలానామ దేవతా
తస్యాః స్మరణ మత్రేణ విశల్యాగర్బిణీ భవేత్ జంభలాయై నమః"

ఆపదలు తగ్గడానికి ప్రతి నిత్యం108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం..
"గౌరి వల్లభకామారే కాలకూట విషాదన
మాముద్దరాపదాంభోధేః త్రిపుర ఘ్నాంతకాంతక"

ఆపదలు పూర్తిగా తొలగడానికి ప్రతి నిత్యం
108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం..
"అపదామపర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం
"దుర్గాపత్తరిణీం సర్వదుష్టగ్రహ నివారిణీ
అభయాపన్నిహంత్రీచ సర్వానంద ప్రదాయిని"

సర్వకార్యసిద్దికి ప్రతి నిత్యం108 పర్యాయాలు..
"నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయచ
మమాభీష్టంకురుష్వశు శరణాగతవత్సల".
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.