Latest News

  

Good News వాణిజ్య పన్నుల శాఖలో 244 పోస్టులు భర్తీ

loading...
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఏయే శాఖల్లో ఎన్ని ఖాలీలు ఉన్నాయో తెలుసుకుని వాటికి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది సర్కారు. తాజాగా వాణిజ్య పన్నుల విభాగంలో 244 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అనుమతించింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేయడానికి పర్మిషన్ ఇస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism Copyright © 2014

Powered by Blogger.