loading...
మనం బయట తినే చపాతి, దోశ, పరోట, రోటి, తండూరీ.. ఇలా అన్నింటిలోనూ ఎక్కువగా ఉండే పిండి పదార్థం ఏదైనా ఉందంటే అది మైదానే.. మైదా వాడితే పదార్థాలు చూడడానికి ఆకర్షణీయంగానూ, తినడానికి రుచిగానూ ఉంటాయి. దీంతో ఇక అంతా ఆ హోటల్ లో పలానాది తింటే చాలా బావుందని చెబుతుంటారు. కాని మైదా పిండి వాడడం మూలాన వచ్చే నష్టాలు తెలిస్తే మళ్లీ జన్మలో వాటి జోలికి వెళ్లరు.
మైదాలో విషపూరిత రసాయనాలు…
******* ********** *************
******* ********** *************
* మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమ పిండి. పసుపు రంగులో ఉండే గోధుమ పిండిని Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు.
* బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదా లో Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది.
* గోదుమ పిండితో పోల్చితే సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీ, హోటల్ ఫుడ్స్ లో ఇష్టారీతిన వాడేస్తున్నారు.
మైదా తింటే ఆరోగ్యం ఇలా దెబ్బతింటుంది…
* గోదుమ పిండితో పోల్చితే సగం లేదా మూడో వంతు ధరకే లభించే మైదాను ఇప్పుడు అన్ని బేకరీ, హోటల్ ఫుడ్స్ లో ఇష్టారీతిన వాడేస్తున్నారు.
మైదా తింటే ఆరోగ్యం ఇలా దెబ్బతింటుంది…
* మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా పీచు పదార్థం ఎంతోకొంత ఉండాలి. అది మైదాలో జీరో. కాబట్టి దానిని జీర్ణం చేయాలంటే మన జీర్ణాశయం అష్టకష్టాలు పడాలి. ఈ ప్రమాదంతో పేగుల్లో పుళ్లు సైతం ఏర్పడతాయి. అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారితే కడుపులో తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకూ దారితీస్తాయి.
* సినిమా పోస్టర్లను అంటించడానికి మైదా పిండినే ఎందుకు ఉపయోగిస్తారంటే అది గోడకు అంత పర్ఫెక్టుగా అంటుకుపోతుంది.
* ఆ పిండితో చేసిన పదార్థాలు జీర్ణంకాక మన పేగులకూ అలాగే అతుక్కుపోతాయి. దీంతో పేగుల్లో క్రిములు ఉత్పత్తి అవుతాయి. అవి ఇన్ఫక్షన్లను కలిగిస్తాయి.
* దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి రోగాలకూ దారితీస్తాయి.
* కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
* గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
* మహిళలు బ్రెస్ట్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు.
* కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండే మైదాతో పొట్ట వస్తుంది. ఇక ప్రొటీన్లు చాలా నామ మాత్రంగా ఉంటాయి.
* మైదాలో glycamic index చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే ప్రమాదం ఉంది.
* రోజూ మైదాతో చేసిన ఫుడ్స్ తీసుకుంటుంటే షుగర్ వచ్చేందుకు ఆస్కారమిచ్చినట్టే.
* స్వలాభం కోసం కష్టమర్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి వారికి తగిన శాస్తి జరగాలంటే మనం తినడం తగ్గిస్తే సరిపోతుంది.
* ఆరోగ్య స్పృహతో వ్యవహరిస్తే చాలు ఆ ఫుడ్స్ తినాలనిపించదు. కావాలంటే ట్రై చేసి చూడండి..
రోడ్డుప్రక్కన దొరికే హోటళ్లలో ఎక్కువశాతం నాణ్యత లేని నూనె వాడకమే !
కేంటీన్ లు హోటళ్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడబడేది .. ఏ నూనో తెలియదు!... కేజీ వేరుచెనగ 100/- ఐతే కేజీ వేరుచెనగ నూనే 100 రూపాయిలకె దొరుకుతుంది ఆంటీ ఆలోచించుకోండి !
కేంటీన్ లు హోటళ్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వాడబడేది .. ఏ నూనో తెలియదు!... కేజీ వేరుచెనగ 100/- ఐతే కేజీ వేరుచెనగ నూనే 100 రూపాయిలకె దొరుకుతుంది ఆంటీ ఆలోచించుకోండి !
సన్ ప్లేవేర్ పండించే రైతు లేడు కానీ కొన్ని వేల కోట్ల లీటర్ల నూనే ఎక్కడనుండి వస్తోందో తెలియదు అర్ధం చేసుకోండి !
మసాలా వంటలు ఆరోగ్యానికి ఎంతైనా చాలనష్టమే!
ఫాస్ట్ ఫుడ్లో వాడే పదార్థాలు నూనె, ఉప్పు సోడాలు ఇవి చాలు మన జీర్ణ వ్యస్థాని నాశనం చెయ్యడానికి
నూనె పేగులగొడల్ని జీర్ణరసాలు కారకుండా ఆపేస్తుంది
నూనె పేగులగొడల్ని జీర్ణరసాలు కారకుండా ఆపేస్తుంది
ఉప్పు తిన్న రెండుగంటలతరవాత పేగుల్లోనూ గొంతునుంచి వెళ్లే దారిలోను లోపలి చర్మ కాండరాల్ని పాడుచేస్తుంది
ఇక సోడా గ్యాస్ ట్రబుల్ ని తెచ్చిపెడుతుంది
ఇక స్వీట్స్ /మిఠాయిలు అన్నీ మైదా తోనే ఎక్కువగా చేస్తారు ఇవి ఎంత తక్కువ పరిమాణంలో తీసుకున్నా తిన్న కొద్దిసేపటికే పుల్ల తెనుపులు వస్తాయి,కాబట్టి వీటితో జాగ్రత్త !
నిజానికి ఉదయాన అల్పహారం మితబొజనం కొద్దిగ తిసుకొని, మద్యహ్నం సుస్టుగా బొజనం చేసి ,సాయంత్రం రాత్రి మితంగా బొజనంచేసి కొంతపాలు త్రాగడం మంచిది ఎందుకంటే మనం తీసుకునే ఆహరం జీర్ణం కావడానికి 3 గంటల సమయం పడుతుంది అదే మాంసహారం ఐతే 5 నుండి 8 గంటల సమయం పడుతుంది. ఇవి ఆరొగ్యకరమైన అలవాట్లు ఇకపొతే బయట ఫాస్ట్ ఫుడ్ లన్ని ఆశకి, వారానికి ఒక సారి మితంగా తినడంలొ తప్పులేదు . ఎప్పుడైనా వేరే వుార్లకు వెల్లినప్పుడు తప్పని సరి పరిస్థితులలో అయితే తప్పదు!
రొజు అదేపనిగా బయటి తిండి అనారొగ్యమే!
ఇలాంటి ఆహారాలవల్ల ,చిన్నాపెద్దా తేడాలేకుండా మనుషుల ఆరోగ్యాలు చెడిపోయి కార్పొరేట్ ఆసుపత్రులు మూడుపువ్వులు ఆరుకాయలుగా నడుస్తున్నాయి .
loading...
No comments:
Post a Comment