Latest News

హరికృష్ణను C.M చేయగలవా అని చంద్రబాబుకు NTR సవాల్ !

loading...
1995 లో వైశ్యరాయ్ హొటెల్ వద్ద సిభిరం నడిపి NTR పై చెప్పులేయించి చంద్రబాబు తననుండి పదవిని లాక్కున్న సందర్భం లో NTR "నీకు మామీద అభిమానమే ఉంటే,నీకు పదవీ వ్యామోహం లేకపోతే చంద్రబాబూ నువ్వు హరికృష్ణను ముఖ్యమంత్రిగా చెయ్యగలవా ?" అని సవాల్ విసరడం.జరిగింది.




బాబూ నీకు దమ్ముంటే బయటకురా,,ప్రజల మద్యన నువ్వూ నేనూ ఎదురెదురుగా కూర్చుందాం,,ఎవరి తప్పులేంటో చెప్పుకుందాం,,అప్పుడు ఎవరిమీద చెప్పులు పడతాయో చూద్దాం,,నేను కారెక్కితేగానీ బయటకు కాలుమోపని హరికృష్ణను మాయచేసావ్,,,నీ అధికార దాహం కోసం నా బిడ్డలనూ,నన్నూ వేరు చేసావ్ అని NTR చంద్రబాబును దుయ్యబట్టారు.

NTR మీద చెప్పులేసి కుర్చీని లాక్కోవాల్సిన అవసరం చంద్రబాబుకెందుకొచ్చిందని ఇప్పటికీ ఎవరినైనా అడిగితే "TDP ని కాపాడుకోడానికే బాబుగారు అలా చేసారని" కొందరు పిచ్చి తమ్ముళ్ళు చెబుతుంటారు !

పార్టీని కాపాడుకోడానికైతే అప్పట్లో NTR చేసిన తప్పేంటో చెప్పాలికదా ??? పోనీ NTR చేతిలో TDP ఉంటే పాడైపోతుందనే అనుకుందాం,,,మరీ అంత దారుణంగా.ఆయనపై చెప్పులేసి పార్టీనీ,గుర్తునీ ఎత్తుకెళ్ళాల్సిన అవసరమేముందో ???

నిజంగానే పార్టీని కాపాడే ఉద్దేశమే చంద్రబాబుకు ఉంటే హరికృష్ణను C.M చేయగలవా అని NTR చేసిన చాలెంజ్ కు బదులేది ????????

బాబు కేవలం అధికార దాహం తోనే మామకు వెన్నుపోటు పొడవడం నిజం,,అందులో ప్రదాన పాత్ర పరమ పవిత్ర ఈనాడు మీడియాధినే(మే)త రామోజీరావుదే అన్నది నిజం !

ఈ విషయాలన్నీ ఇప్పటి ఎల్లో గొట్టాలు మనకి చెప్పవు...అవి ఎప్పుడూ ఒక పక్కే చూడమంటాయ్,,రెండో పక్కనున్న చంద్రబాబు వంచననీ,వెన్నుపోటునీ,అవకాశవాదాన్నీ మనకు చూపిస్తే తట్టుకోలేమని ఒక పక్కే చూపిస్తాయ్ !!
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.